మాస్క్ పెట్టుకోమని చెప్పినందుకు ఏకంగా సెక్యూరిటీ గార్డు పై పదునైన కత్తితో దాడి చేసి 27 సార్లు పొడిచిన ఘటన అమెరికాలోని చికాగో నగరంలో వెలుగులోకి వచ్చింది.