పెళ్లి చేసుకుంటే దేవుడికి గతంలో కట్నం చెల్లించే వారిని.. ఈ విషయం అక్కడ రాతి శాసన పై వ్రాయబడి ఉంది అన్న విషయం ఇటీవలె మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం లోని రామచంద్ర స్వామి ఆలయంలో బయటపడింది.