మనుషులే కాదు.. మూగ జీవులు కూడా పగ పడతాయి..విదేశాల్లో జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. కోడి దాడిలో బాగా గాయపడిన వ్యక్తి చనిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవుతుంది..