నిమ్మగడ్డ రమేష్ వర్సెస్ అంబటి రాంబాబు.... ఈ పేర్లు వినగానే విషయం ఏంటో అందరికీ అర్థమయ్యే ఉంటుంది... అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘానికి మరియు అధికార పక్షానికి మధ్య జరిగిన పోరు మర్చి పోయేది కాదు మరి. స్థానిక ఎన్నికల గురించి నిమ్మగడ్డ రమేష్ కు... ఏపీ సర్కార్ కు మధ్య జరిగిన ఎపిసోడ్ అలాంటిది.