నీటి మడుగులో జారడంతో ఆ యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం భూదేవిపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.