ఇటీవలే కరోనా వైరస్ నుంచి జడ్జి కోలుకున్నప్పటికీ ప్లేట్లెట్స్ తగ్గిపోయి అనారోగ్యం కారణంగా మృతిచెందిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.