స్టేట్ బ్యాంక్ కస్టమర్లు వివిధ కార్డుల ద్వారా వివిధ పరిమితులలొ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.