వాతావరణ కాలుష్యం కారణంగా ఎక్కువ దూరం వలస వెళుతున్న పక్షులు పరిణామం పెంచుకుంటూ శరీర పరిణామం తగ్గిస్తూ చిన్న గా మారిపోతున్నాయి అన్నది ఇటీవల పరిశోధనలో వెల్లడయింది.