ఆంధ్రప్రదేశ్లో గత కొద్దిరోజులుగా ఎర్రచందనంపై పోలీసులు నిఘా పెంచారు. అక్రమంగా ఎర్రచందనం దుంగలను రాష్ట్రం దాటిస్తున్న వారిపై కేసు నమోదు చేసి సరుకును సీజ్ చేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది.