ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ దుండగుడు చర్చిలోకి ప్రవేశించి ముగ్గుర్ని అతి కిరాతకంగా హతామార్చి చంపాడు. ఓ మహిళ తలను ఏకంగా కోసేసి విడదీసేశాడు. ఈ ఘటన ఉగ్రవాద చర్యగా నగర మేయర్ క్రిస్టియన్ ఎస్ట్రోసీ భావిస్తున్నారు.