గత ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ను వీక్షించేందుకు అనుష్క స్టేడియానికి వచ్చింది. మ్యాచ్ విరామ సమయంలో గ్యాలరీలో ఉన్న అనుష్క వైపు చూస్తూ ఏమైనా తిన్నావా? అని కోహ్లీ సైగ చేశాడు. హా..తిన్నాను అంటూ అనుష్క చిరునవ్వుతో థమ్స్ అప్ సింబల్ చూపించింది.