పాకిస్తాన్ భూభాగం నుంచి భారత్కు వ్యతిరేకంగా చేసే ఏ కార్యకలాపాన్ని అనుమతించబోమని అంటూ ఇటీవల ఇరాన్ సౌదీ అరేబియా దేశాలు ప్రకటన చేయడం సంచలనంగా మారింది.