ఇండియన్ రైల్వేస్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) గురించి తెలియని వారుండరూ. ఐఆర్సీటీసీలో అకౌంట్ ఉన్న వారు ఈజీగా ఆన్ లైన్ లో రైలు టికెట్ ను బుక్ చేసుకుంటారు. దీని కోసం రైల్వే శాఖ ఐఆర్సీటీసీ వెబ్ సైట్ తో పాటు యాప్ ని కూడా అందుబాటులో తీసుకొచ్చింది.