ఇంట్లో కోడి కూర వండలేదని ఏకంగా భార్యనే హతమార్చాడో భర్త. పండుగ పూట ఇంట్లో కోడి కూర ఎందుకు వండలేదని ఆమెను కొట్టి చంపాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.