తండ్రితో జరిగిన గొడవ కారణంగా మనస్తాపం చెందిన కొడుకు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లో వెలుగులోకి వచ్చింది.