సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగుల వాడకాన్ని నిషేధిస్తూ అంబాల కార్పొరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు నిబంధనలు ఉల్లంఘించి వాడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.