ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం సమయంలో పేదలందరికీ అందిస్తున్న ఉచిత బియ్యం పథకాన్ని మార్చి వరకు పొడిగించేందుకు కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.