తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ను నిలిపివేయాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు.. ఇంటర్ వెయిటేజ్ ను తీసుకోవడంలో తప్పులు ఉన్నాయని కోర్టు మెట్లెక్కిన విద్యార్థులు..పూర్తి వివరణ తర్వాతే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు తీర్పు.. మరి తెలంగాణ సర్కార్ ఈ విషయం పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది..