రాజమౌళి పై ఫైర్ అయిన ఆదిలాబాద్ బీజేపీ నేత సోయం బాపురావు.. తెలిసిన చరిత్రను తిరగరాసే హక్కు నీకు లేదు సినిమాను నిలిపివేయకుంటే థియేటర్లు బూడిద అయిపోతాయి అంటూ వార్నింగ్ ఇచ్చాడు..ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది..