మధ్యప్రదేశ్ లోని శివపురి లో 17 ఏళ్ల బాలిక పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయింది. నాథురాం శాస్త్రి అనే ఒక వ్యక్తి ఆమెను తిట్టడం కారణం అవమానం భరించలేక చనిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.