ఇమ్యూనిటీ పవర్ ఉన్నవారికి కరోనాతోపాటు ఫ్లూ, ఇతర వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ. ఇందుకోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేదని నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్లో లభించే సీజనల్ ఫలాలు తింటే సరిపోతుందని సూచిస్తున్నారు. ఈ ఏడు పండ్లను తింటే రోగనిరోధకశక్తి ఆటోమేటిక్గా పెరుగుతుందని చెబుతున్నారు.