టెలికాం సంస్థలు వినియోగదారులకు ఝలక్‌లు ఇస్తున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, ఐడియా తదితర కంపెనీలు తమ టారిఫ్ చార్జీలను పెంచేశాయి.