ఏపీ ప్రభుత్వ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలను భారీగా తగ్గిస్తున్నామంటూ ప్రభుత్వం నిన్న ప్రకటన జారీ చేసింది. అయితే ఈ తగ్గింపు ప్రకటనతో ధరలు తగ్గాయా అంటే అదీ లేదు.. భారీ స్థాయిలోనే ధరలు కొనసాగుతున్నాయి.