అన్నదమ్ముల మధ్య భూ వివాదం చెలరేగడంతో మనస్తాపం చెంది అన్న ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెలుగులోకి వచ్చింది.