కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో దుష్ప్రభావాలు కలిగితే ఉచితంగా వైద్యం అందించేందుకు బీమా పథకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకొచ్చింది.