పాన్ కార్డు ఎంతో సులభంగా అప్డేట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. దీని కోసం ఎన్ డి ఎస్ ఎల్ వెబ్ సైట్ కు వెళ్లాల్సి ఉంటుంది.