కరోనా సంక్షోభం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పేద విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులకు తగిన ఉపకరణాలు అందించేందుకు అమెజాన్ ఇండియా నిర్ణయించింది.