రెండు రోజుల్లో పెళ్లి జరగబోతుంది అని ఆనందంగా ఉన్న సమయంలో ప్రియుడు కరెంట్ షాక్ తగిలి మృతి చెందడంతో తట్టుకోలేకపోయిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లోని నాగోల్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.