నవంబర్ 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.