విజయ(22)ను రూమ్ క్లీనింగ్ పేరుతో తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత రెండు మందు బాటిళ్లు తీసుకెళ్లి తాగించాడు ఎల్లప్ప. తర్వాత ఆమె పై అత్యాచారం చేసి బంగారం, వెండి తీసుకునేందుకు ప్రయత్నం చేసాడు. కానీ ఆమె అడ్డుకోవడంతో ఆమె పై బలంగా దాడి చేశాడు. ఆఖరికి ఆమెని హత్య చేశాడు.