సినిమాల ప్రసారం పై తెలుగు ఛానెల్స్ ఎందుకు కొట్టుకుంటున్నాయి.. ఛానెల్స్ ద్వారా బిగ్ సినిమాలకు రేటింగ్ వస్తున్నాయని, సినిమాలను నిలబెట్టేందుకు వారి ఛానెల్స్ శ్రమిస్తున్నాయి అంటున్నారు.. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.