రాగి పాత్రల్లో నీళ్లు తాగడం వలన చాల ప్రయోజనాలు ఉన్నాయని తాజాగా పలు అధ్యయనాలు కూడా ఈ విషయాలను ధ్రువీకరించాయి. ఇలా రాగి పాత్రల్లో నీటిని నిల్వచేస్తే అందులోని సూక్ష్మ జీవులు నశించి శుద్ది అవుతుంది.