దేశంలో గోశాల నిర్వాహకుల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక ఈ సంవత్సరం దీపావళి పండగకు ప్రత్యేక ప్రమిదలను తయారు చేస్తున్నారు. అదేంటి అంటే గోవు పేడతో ప్రమిదలు తయారీకి రూపకల్పన చేసింది.