తాజాగా కేంద్ర ప్రభుత్వం రుణ గ్రహీతలకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. లోన్ మారటోరియం గడువులో వడ్డీ మీద వడ్డీ మాఫీ ఉంటుందని ఇప్పటికే ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇక్కడ లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఈ బెనిఫిట్ అందుబాటులో ఉండదు.