ఓ యువకుడు యజమానురాలు పై అత్యాచారం చేసేందుకు ఇంట్లోకి ప్రవేశించిన నేపథ్యంలో ఒక కుక్క యజమానిని అప్రమత్తం చేసి లైంగిక దాడి నుంచి కాపాడిన ఘటన ముంబైలో వెలుగులోకి వచ్చింది.