ధరణి పోర్టల్ లో భాగంగా ఒక ఎకరా రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ కోసం 2500 రూపాయలు ఛార్జీలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.