తల్లి పెట్టిన వాట్సాప్ స్టేటస్ కారణంగా కొడుకు జైలు పాలయిన ఆసక్తికర ఘటన హైదరాబాద్లోని రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.