తన స్నేహితురాలు వేరే వ్యక్తితో మాట్లాడుతున్న విషయాన్ని జీర్ణించుకోలేక పోయిన యువకుడు యువతి గొంతు కోసి చంపిన ఘటన విశాఖలోని గాజువాక ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.