తాజగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరో ఘటన చోటు చేసుకుంది. 27 ఏళ్ల ఓ యువతి చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. నెల కిందట ఆమె పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధం చేసుకుంది. కానీ, వివాహమైన కొన్ని రోజులకే తన భర్తకు బట్టతల ఉందని తెలిసింది.