బంగ్లాదేశ్ లాగా తమకు కూడా స్వతంత్ర దేశంగా ఏర్పడేందుకు భారత్ సహాయం చేయాలి అంటూ పాకిస్తాన్లో ఉన్న బెలూచిస్థాన్ ప్రజలు ఇటీవలే మోడీ బొమ్మలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు.