వ్యాయామంలో శ్వాస పద్ధతులు ప్రధాన పాత్రను పోషిస్తాయనే చెప్పవచ్చు. చాలా మందికి వ్యాయామం చేసిన తర్వాత చివరిలో ఊపిరాడకుండా అవుతుంది. అలాంటి సందర్భాల్లో అసౌకర్యంగా అనిపించినా భవిష్యత్ లో ప్రమాదకరమైనది. అలా జరిగినప్పుడు మీరూ తప్పనిసరిగా పాటించాల్సిన చిట్కాలను ఫిట్ నె ట్రైనర్, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ఎంఎస్ దీక్షా ఛబ్రా వెల్లడించారు.