ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు టీసీలు లేకుండా ఆధార్ కార్డు ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని ఇటీవలే ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.