రాబోయే సీజన్లో తమ జట్టులోని ప్రధాన ఆటగాళ్లలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వచ్చే తరానికి బాధ్యతలు అప్పగించాలని అంటూ ధోని అభిప్రాయం వ్యక్తం చేశాడు.