ఐసిఐసిఐ బ్యాంక్ తమ కస్టమర్లకు భారీ షాకిచ్చింది. ఒకవేళ బ్యాంకు పని వేళలు తర్వాత ఎవరైనా డిపాజిట్ మిషన్లో నగదు డిపాజిట్ చేస్తే 50 రూపాయలు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.