అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయినట్లు చెప్పిన నాగార్జున కానీ చివర్లో నోయల్ ఇంటి నుంచి వెళ్లిపోయిన కారణంగా అమ్మ రాజశేఖర్ ఎలిమినేషన్ క్యాన్సిల్ అయింది అంటూ ట్విస్ట్ ఇచ్చాడు.