ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తన సొంత జిల్లా నెల్లూరులో పాల్గొన్న ఓ కార్యక్రమంలో భాగంగా పలువురు ఉన్నతాధికారులు, నాయకులతో సైతం మంత్రి సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు..ఈ క్రమంలో జేబు దొంగలు చేతివాటాను చూపించారు.