ఆంధ్ర ప్రదేశ్ లో కలకలం రేపుతున్న ఘటన వరలక్ష్మీ హత్య కేసు..తాజాగా మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..ఈ ఘటన చాలా దారుణమైనది. బాధిత కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించింది.