కేవలం దగ్గు శబ్దం తో నే కరోనా నిర్ధారణ చేసేందుకు మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం సరికొత్త యాప్ రూపొందిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.