ఇటీవలే పంట నష్టపోయిన రైతులకు పరిహారం పై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళనలో మునిగిపోతున్నారు.