భార్య క్యాన్సర్తో చనిపోవడంతో జీర్ణించుకోలేక పోయింది భర్త భార్య సమాధి వద్ద పురుగుల మందు తాగి మరణించిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది.